జబర్దస్త్ లో అలాంటి పనులు చేయమంటున్నారు.. అందుకే మానేసా..!?

Anilkumar
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎందరికో జీవితాన్ని ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముక్కు మొహం తెలియని వాళ్ళను స్టార్లను చేసింది జబర్దస్త్. అలా స్టార్లను చేసిన వారిలో అనసూయ కూడా ఒకరు. మొదటన్నటిగా ఎదగాలి అని ఇండస్ట్రీకి వచ్చింది అనసూయ. నటిగా ఎదగడం అంటే అంత తేలికైన పని కాదు అని తెలుసుకున్న అనసూయ యాంకర్ గా కెరియర్ను మొదలుపెట్టింది. 2013లో జబర్దస్త్ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ధనాధన్ ధన్ రాజ్ ,చలాకి చంటి, రాకెట్ రాఘవ, రోలర్ రఘు షకలక శంకర్, చమ్మక్ చంద్ర వంటి కమెడియన్ స్టీమ్ లీడర్లుగా ఆ సమయంలో ఉన్నారు.ఇక అప్పుడు రోజా నాగబాబు జడ్జ్డ్గా ఈ షో మొదలైంది .అనసూయ యాంకర్ ఇంకా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. వీరందరి వల్ల జబర్దస్త్ ఊహించని సక్సెస్ను అందుకుంది. 

జబర్దస్త్ మంచి సక్సెస్ అందుకోవడంతో యాంకర్ గా కూడా అనసూయ కి మంచి గుర్తింపు వచ్చింది .ఈ షో తో స్టార్ట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఇక ఆ ఫేంతో  హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇక ఈ మధ్య 2022లో అనసూయ జబర్దస్త్ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే .హెవీ షెడ్యూల్స్ కారణంగా జబర్దస్త్ ను వదిలేస్తున్నాను అంటూ అప్పట్లో క్లారిటీ ఇచ్చింది .దాంతోపాటు చాలామంది కమెడియన్స్ బాడీ షేవింగ్ కి పాల్పడుతున్నారు .అది నాకు నచ్చటం లేదు .అంటూ కూడా చెప్పింది అనసూయ. తాజాగా ఈమె మరొక సంచులను విషయాన్ని బయట పెట్టింది. తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్  చేసింది అనసూయ .ఈ క్రమంలోనే యాంకరింగ్ ఎందుకు మానేశారు అంటూ చాలామంది మెటీరియల్ అడిగారు ..అంతేకాదు మల్లి బుల్లితెరకు ఎప్పుడు వస్తారు అంటూ తనని ప్రశ్నించారు.

ఇక ఈ ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పింది అనసూయ. బుల్లితెర షోల నిర్వాహకులకు అవమానకర చెత్త టీఆర్పి స్టెండ్స్ కి పాల్పడతారు .అంతే కదా టెలివిజన్ ప్రోగ్రామ్స్లో అలాంటి అనారోగ్యకర వాతావరణం ఎప్పుడైతే ఉండదో ఆరోజు కచ్చితంగా నేను తిరిగి యాంకర్ గా వస్తాను అంటూ చెప్పింది అనసూయ. దీని ప్రకారం చూస్తే పరోక్షంగా జబర్దస్త్ లో టిఆర్పి కోసం చేయాల్సి వస్తుంది అని అది నాకు నచ్చకే జబర్దస్త్ మానేశాను అని చెప్పకనే చెప్పింది అనసూయ. ప్రస్తుతం అనసూయ నటన పైనే తన దృష్టిని పెట్టింది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లతో దండిగా సంపాదించుకుంటుంది కూడా .ఈ క్రమంలోనే అనసూయ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటుంది. ఫ్యూచర్లో అనసూయ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం ఖాయం అన్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సీక్వెల్లో దాక్షాయినిగా మరోసారి అలరించడానికి సిద్ధంగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: