అలాంటి పని చేస్తూ.. కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన ఐ సినిమా హీరోయిన్..!?

Anilkumar
రజనీకాంత్ 2.0,ఐ, మరియు రామ్ చరణ్ సరసన ఎవడు వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2.0 సినిమా తర్వాత ఈమె తెలుగు సినిమాలకు దూరమైంది. అనంతరం ఈమె కొన్నేళ్ల క్రితం లండన్ కు చెందిన ఒక వ్యాపారవేత్త తో ప్రేమాయణం నడిపింది .వారిద్దరూ సహజీవనం కూడా చేశారు. అంతేకాదు ఎవరు ఊహించిన విధంగా 2019లో వీరిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. అంతేకాదు అమీ జాక్సన్ తరచుగా తన కొడుకుకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.

 అనంతరం కొంతకాలానికే ఈమె తన ప్రియుడుతో విడిపోయింది. అలా కొన్ని రోజులు ఒంటరిగా జీవించింది. ఆ తర్వాత మరో కొత్త ప్రియుడుతో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈమె బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్ వీక్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇన్ని రోజులుగా తన కొత్త ప్రియుడుని దాచుకుంటూ వస్తోంది ఈమె. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తన కొత్త ప్రియుడిని పరిచయం చేసింది.  సాధారణంగా వాలెంటైన్స్ డే సందర్భంగా తమ తమ ప్రియులను అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు .కానీ ఈమె మాత్రం అందరూ చేసినట్టుగా కాకుండా..

 ఇద్దరు నాలుకలతో అసభ్యంగా ముద్దులు పెట్టుకుంటూ ఉన్న ఒక ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అమీ జాక్సన్. ఏకంగా వైల్డ్ రొమాన్స్ తో ఈమె చచ్చిపోయింది. నాలుకలతో ముద్దు పెట్టుకోవడమే కాకుండా ఒకరి చెవిలో ఒకరు కోరుకుంటూ కౌగిలించుకుంటూ దారుణమైన ఫోటోలను తమ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు వీరు. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఇంతలా వల్గర్ రొమాన్స్ చేస్తూ ఫోటోలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు అమీ జాక్సన్ తరచూ తన సోషల్ మీడియాలో హాఫ్ న్యూడ్ ఫోటోలను బ్రా లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: