మిడిల్ ఫింగర్ చూపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శృతి హాసన్..!?

Anilkumar
కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ గురించి అందరికీ తెలిసిందే. కెరియర్ పరంగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న ఈమె  నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో చేయగల సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. వీటితోపాటు ప్రభాస్ ప్రశాంత్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. శృతిహాసన్ వీటితోపాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు శృతిహాసన్ శాంతను అనే డుడుల్ ఆర్టిస్ట్ తో గద రెండేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తోంది.

అంతేకాదు ముంబైలో ఓకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. దాంతోపాటు పబ్లిక్ గాని రొమాన్స్ చేయడంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది శృతిహాసన్.అయితే వీళ్ళ తీరు చూసి శాంతనతో శృతిహాసన్ పెళ్లి పీటలు ఖాయమని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి శృతిహాసన్ శాంతను వదిలేసిందని వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారని వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి .నన్ను నేను ప్రేమించుకోవడం నా విలువైన సమయాన్ని నాకోసమే వాడుకోవడం ఎంత ముఖ్యమైనదో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది అంటూ శృతిహాసన్  సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఏ దీనికి కారణమని చాలామంది భావిస్తున్నారు.

తాజాగా ఈమె ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించి రెచ్చిపోయింది. ఫారిన్ బాడీ లాంగ్వేజ్ లో మిడిల్ ఫింగర్ చూపించడం పెద్ద బూతు.సాధారణంగా కోవంలో ఉన్నప్పుడు ఇతరులకు వార్నింగ్ ఇచ్చేటప్పుడు మిడిల్ ఫింగర్ ను చూపెడతారు.అయితే ఇప్పుడు శాంతను మరియు శృతిహాసన్ విడిపోయారు అంటూ ఉన్న వార్తలకి సంబంధించి ఈ తరుణంలో శృతిహాసన్ మిడిల్ ఫింగర్ చూపించింది ఏమో అని కొందరు భావిస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సాంగ్ షూటింగ్ కోసం శృతి చిరంజీవితో కలిసి ఫారిన్ కు వెళ్ళింది.అక్కడ ఈమె మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫోటోను షేర్ చేసింది. దీనికిగాను బ్రేకప్ రూమర్స్ వస్తున్న తరుణంలో మీడియాకి అలా బోల్డ్ గా వార్నింగ్ ఇచ్చిందా లేక బ్రేకప్ చేసుకున్న మాజీ ప్రియుడు శాంతనుకు ఆమె స్టైల్ లో వార్నింగ్ ఇచ్చిందా అనే ఆలోచనలో పడ్డారు శృతిహాసన్ ఫ్యాన్స్ .దీంతో శృతిహాసన్ మిడిల్ ఫింగర్ ఎందుకు చూపించింది అని కామెంట్లు సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: