మునుపెన్నడూ చేయని పాత్రలో నాగచైతన్య.. దింతో అయిన హిట్ కొడతాడా..!?

Anilkumar
యంగ్ హీరోలలో ఒకరిగా గుర్తింపు పొందిన అక్కినేని నాగచైతన్య సాలిడ్ హెడ్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమా.. దాని తర్వాత వచ్చిన బంగారు రాజు సినిమాల తరువాత నాగచైతన్యకి మళ్లీ హిట్ పడలేదు. దాని అనంతరం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరరికెక్కిన థాంక్యూ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే దాని తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చెడ్డ సినిమాలో కీలక పాత్రలో నాగచైతన్య నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.

 అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ ను చోటుచేసుకుంది. దీంతో ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట అక్కినేని హీరో అయితే మరోసారి విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నాడు.  యంగ్ హీరో. అయితే దీనికి  దూత అని టైటిల్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక దూత వెబ్ సిరీస్ లో మాత్రం నైట్ సీడ్స్ ఉన్న పాత్రలో నాగచైతన్య కనిపించనున్నాడట .అంతేకాదు అలాగే ఈ సినిమాలో మునిపెన్నడు కూడా చేయని పాత్రలో కనిపించబోతున్నాడట నాగచైతన్య. ఇక ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య చైతన్య బాబు అనే జర్నలిస్ట్ రోల్ లో సందడి చేయనున్నాడట.

అయితే ఇప్పటివరకు నెగిటివ్ షేర్స్ ఉన్న పాత్రలు చేయని నాగచైతన్య మొదటిసారి ఈ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో నాగచైతన్య ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ కోసం ఎంతలా కష్టపడ్డాడు అని ఈ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాదు త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది .ఇక ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య అన్నా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సిరీస్ కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుంది అని నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: