పెళ్లికి ముందు రోజే పలాష్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మహిళా క్రికెటర్.. మౌనం వీడిన స్మృతి.!

Pandrala Sravanthi
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానల పెళ్లి వాయిదా పడ్డప్పటినుండి ఎంతోమంది ఎన్నో రకాల రూమర్లు పుట్టించి సోషల్ మీడియా మొత్తం వ్యాప్తి చేశారు.అయితే ఫైనల్ గా స్మృతి మంధాన తన పెళ్లి రద్దయింది అని సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. దాంతో అప్పటివరకు వీరి పెళ్లి డేట్ ప్రకటిస్తారు అని అనుకున్న అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ పలాష్ ముచ్చల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. అలా ఫైనల్ గా ఈ జంట పెళ్లి కాకుండానే పెళ్లి బ్రేక్ చేసుకున్నట్టు తెలిపారు. ఇక పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడానికి కారణం పలాష్ ముచ్చల్ పెట్టుకున్న ఎఫైరే నని ప్రచారం కూడా జరిగింది.


.ఇక ఈ ప్రచారంపై కూడా పలాష్ స్పందించి నా మీద వస్తున్న పుకార్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా ఈ వార్తలు ఆగడం లేదు.ఇదిలా ఉంటే తాజాగా పలాష్ ముచ్చల్ రాసలీలలు మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందనే ప్రచారం జరుగుతుంది. స్మృతి పలాష్ లో పెళ్లికి ముందు రోజు పలాష్ మరో అమ్మాయితో అసహ్యకర పరిస్థితిలో ఉన్నప్పుడు శ్రేయాంక పాటిల్ చూసి అది స్మృతి మంధాన చెప్పడంతో స్మృతి మంధాన పలాష్  ని అసభ్యకర స్థితిలో చూసి ఆశ్చర్య పోయిందట.


 ఇక ఇది చూసిన స్మృతి సోదరుడు పలాష్ ని పట్టుకొని కొట్టడంతో గొడవ జరిగిందట. అదే సమయంలో తన కూతురి జీవితం నాశనం అయినందుకు టెన్షన్ పడిన స్మృతి మంధాన తండ్రికి ఆ గొడవంతా చూసి గుండెపోటు రావడంతో తండ్రి గుండెపోటు వల్లే స్మృతి మంధాన పెళ్లి ఆగిపోయింది అనే ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఏమిటంటే పలాష్ పెళ్లికి ముందు రోజు మరో అమ్మాయితో అసహ్యకర పరిస్థితిలో ఉన్నప్పుడు మహిళా క్రికెటర్ శ్రెయాంక పాటిల్  చూసి స్మృతికి చెప్పడంతోనే ఈ పెళ్లి ఆగిపోయిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: