వామ్మో..మహేష్ పక్కన అలాంటి ప్లేస్ కావాలంటున్న పవిత్ర లోకేష్..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో పవిత్రలోకేష్ అనే పేరు ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో అందరికీ తెలిసిందే . అయితే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నరేష్ తో డేటింగ్ చేస్తూ తన ప్రేమ ని ఓపెన్ గా బయటపెట్టారు ఈ జంట .నరేష్ కు ఇదివరకే పెళ్లయింది. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు .ఇక  రెండుసార్లు డివర్స్ ఇచ్చారు . ఇకపోతే మూడో భార్యకి కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు . ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ తో ఆయనకున్న అక్రమ సంబంధం బయటపడింది .  దీన్ని అఫీషియల్ చేస్తూ పవిత్ర లోకేష్ తో సహజీవనం పై ఓపెన్ కామెంట్స్ చేశాడు నరేష్ .ఇక ఈ యవ్వారం గురించి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో చర్చలు నడుస్తూనే ఉంది .

  రీసెంట్గా టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ హీరో కృష్ణ మరణించారు. కృష్ణ మరణించిన సందర్భంలో పవిత్ర లోకేష్ తో నరేష్ ప్రవర్తించిన తీరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన వారి తో ఆయన బిహేవ్ చేసిన పద్ధతి ఇండస్ట్రీలో ని పెద్దలకు మండిపోయేలా చేస్తుంది.అయితే  ఒక పక్క తండ్రి మరణించిన బాధలో మహేష్ ఉంటే వచ్చిన వారిని నవ్వుతూ పలకరించడం ..హంగామా చేయడం ఏంటి అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఇక ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ .. కృష్ణ పార్థివ దేహం వద్దకు తీసుకువచ్చి హంగామా చేయడం జనాలకు అస్సలు నచ్చలేదు.

పవిత్ర లోకేష్ కృష్ణ మరణాన్ని క్యాష్ చేసుకొని కొత్త డిమాండ్స్ తో ఘట్టమనేని ఫ్యామిలీను అల్లాడిస్తుందట . కాగా ఘట్టమనేని ఫ్యామిలీలో నమ్రతకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేక నుంచి చెప్పనవసరం లేదు. ఇక భర్త కోసం కుటుంబం పరువు కోసం తను ఎంతో ఇష్టపడే నటనను వదులుకొని ఉత్తమ ఇల్లాలుగా మంచి పేరు సంపాదించుకున్న నమ్రత లాగా ఘట్టమనేని కోడలు అంటూ పవిత్ర లోకేష్ కు సైతం ఆ గౌరవం ఇవ్వాలట.ఇకపోతే ఘట్టమనేని కోడలు నమ్రత మాత్రమే కాదు పవిత్ర లోకేష్ కూడా ఘట్టమనేని కోడలే అంటూ అందరూ చెప్పుకునేలా మహేష్ తన పేరుని అఫీషియల్ గా ప్రకటించాలి అని నరేష్ కు కొత్త డిమాండ్ చేసిందట.మహేష్ తనను వదినగా స్వీకరించాలని తనను వదిన అని పిలిచి ..అన్న భార్యగా గౌరవం ఇవ్వాలని పవిత్ర లోకేష్ కోరుతుందట.ఇక  దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు . పద్ధతిగా పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న నమ్రత ఎక్కడ ..మోజు పడి పరాయి మొగుడు పై కన్నేసిన నువ్వెక్కడ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరి చూడాలి ఈ మేటర్ ఎంత దూరం వెళ్తుందో..?!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: