10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా "గాడ్ ఫాదర్" మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
నైజాం : 11.88 కోట్లు .
సీడెడ్ : 9.20 కోట్లు .
యు ఏ : 5.56 కోట్లు .
ఈస్ట్ : 3.58 కోట్లు .
వెస్ట్ : 2.20 కోట్లు .
గుంటూర్ : 3.82 కోట్లు .
కృష్ణ : 2.61 కోట్లు .
నెల్లూర్ : 1.95 కోట్లు .
10 రోజుల్లో గాడ్ ఫాదర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 40.80 కోట్ల షేర్ , 67.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటకలో లో : 4.58 కోట్లు .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 4.80 కోట్లు .
ఓవర్ సీస్ లో : 4.97 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా 10 రోజులకు గాను గాడ్ ఫాదర్ మూవీ 55.15 కోట్ల షేర్ , 100.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.