అరెరే త్రిష ఏంటి ఇలా అయింది.. అసలు విషయం తెలిస్తే షాక్..!!
ఈ ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తిలా ఉండే వ్యక్తి మరొక వ్యక్తి లేదా అతని పోలికలు ఉంటే మనుషులు చాలా సందర్భాలలో మనం చూసే ఉంటాము. అంతేకాకుండా ఇతరుల మాటలలో కూడా మనం ఇలాంటి విషయాలు వింటూనే ఉంటాము. అయితే ముఖ్యంగా సెలబ్రిటీలను పోలికలతో ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి వారి ఫోటోలను వీడియోలు షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతున్న దీపికా పడుకొనే, తెలుగు హీరోయిన్ సౌందర్య కోరికలతో ఉన్న అమ్మాయిలను మనం ఇప్పటివరకు చూసే ఉన్నాము. అయితే ఇప్పుడు తాజాగా దీపిక విజయ్ అని ఒక అమ్మాయి కూడా ఇదే కోవకు చెందడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.