'ఎఫ్3' మూవీ 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ లు ఇవే..!
1 వ రోజు : 10.35 కోట్లు .
2 వ రోజు : 8.35 కోట్లు .
3 వ రోజు : 8.85 కోట్లు .
4 వ రోజు : 4.68 కోట్లు .
5 వ రోజు ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో
నైజాం : 1.08 కోట్లు .
సీడెడ్ : 52 లక్షలు .
యూ ఎ : 54 లక్షలు .
ఈస్ట్ : 28 లక్షలు .
వెస్ట్ : 16 లక్షలు .
గుంటూర్ : 22 లక్షలు .
కృష్ణ : 20 లక్షలు .
నెల్లూర్ : 10 లక్షలు .
5 వ రోజు ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.10 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగా, 4.90 కోట్ల గ్లాస్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
5 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 35.32 కోట్ల షేర్ , 56.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.