12వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సాధించిన కలెక్షన్లు ఇవే..!
1 వ రోజు : 36.01 కోట్లు
2 వ రోజు : 11.04 కోట్లు
3 వ రోజు : 12.01 కోట్లు
4 వ రోజు: 12.06 కోట్లు
5 వ రోజు : 3.64 కోట్లు
6 వ రోజు : 2.32 కోట్లు
7 వ రోజు : 1.82 కోట్లు
8 వ రోజు : 1.79 కోట్లు
9 వ రోజు : 1.40 కోట్లు
10 వ రోజు: 1.58 కోట్లు
11 వ రోజు : 2.40 కోట్లు
12 వ రోజు సర్కారు వారి పాట మూవీ...
నిజాం : 26 లక్షలు
సీడెడ్ : 14 లక్షలు
యూ ఎ : 15 లక్షలు
ఈస్ట్ : 10 లక్షలు
వెస్ట్ : 7 లక్షలు
గుంటూర్ : 4 లక్షలు
కృష్ణ : 6 లక్షలు
నెల్లూర్ : 4లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలు సర్కారు వారి పాట మూవీ 12 వ రోజు 0.86 కోట్ల షేర్ , 1.45 గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
12 రోజులకు గాను సర్కారు వారి పాట మూవీ ప్రపంచవ్యాప్తంగా 105.69 కోట్ల షేర్ , 169.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.