వాట్.. పెరుగుని వీటితోటి తింటే ఇన్ని లాభాలా..!
మెటాబాలిజం పెంచి కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.1 చెంచా అవిసె గింజల పొడి లేదా గింజలు పెరుగులో కలిపి ఉదయం తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల బలానికి – పెరుగు + తేనె. కాల్షియం, విటమిన్ D శరీరానికి అందుతాయి.1 కప్పు పెరుగులో 1 చెంచా తేనె కలిపి తింటే ఎముకలు బలంగా ఉంటాయి. చర్మ & జుట్టు ఆరోగ్యానికి – పెరుగు + కరివేపాకు. జుట్టు రాలడం తగ్గించి చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది. కొన్ని కరివేపాకు తరిగి పెరుగులో కలిపి తింటే జుట్టు & చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచేందుకు – పెరుగు + అల్లం.
ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు రాకుండా కాపాడుతుంది.1 చెంచా తరిగిన అల్లం లేదా అల్లం రసం పెరుగులో కలిపి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉల్లి + పెరుగు – అలర్జీలు, జీర్ణ సమస్యలు రావచ్చు.మచ్చి+ పెరుగు – మోచేతుల సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం. చింతపండు + పెరుగు – పొట్టలో పెరుగుతుంది.పెరుగు జీలకర్ర, అవిసె గింజలు, తేనె, కరివేపాకు, అల్లం వంటి పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యం మెరుగవుతుంది & జీర్ణక్రియ బాగుంటుంది. 1 చెంచా అవిసె గింజల పొడి లేదా గింజలు పెరుగులో కలిపి ఉదయం తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.