ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే... అరటిపండుతో ఇలా చేస్తే చాలు.. పరార్!
దోమలను చంపేందుకు ఉపయోగించే వాటి వల్ల మనుషులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే నేచురల్ గా అరటిపండుతో దోమలను తరిమికొట్టోచ్చని మీకు తెలుసా..? అరటి తొక్కలతో దోమలు ఎలా పరార్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం సింపుల్ టిప్స్ లో భాగంగా సాయంత్రం సమయాల్లో అరటి తొక్కలను మీ గదిలోకి నాలుగు మూలల్లో వెయ్యాలి. వీటి నుంచి వెలువాడే ఒక రకమైన వాసన దోమలను తరిమికొడుతుంది. ఈ వాసనకు దోమలు రావు. అలాగే, అరటి తొక్కలో పేస్ట్ గా చేసుకునే దోమలు ఎక్కువగా ఉండే చోట్ల పెట్టాలి.
ఇలా చేయటం వల్ల కూడా దోమలు అటువైపు వచ్చేందుకు భయపడతాయి. అంతేకాదు... అరటి తొక్కను కాల్చితే కూడా దోమలు పారిపోతాయట. దోమల సమస్యను త్వరగా వదిలించుకోవటానికి, అరటి తొక్కను కాల్చిన కూడా వయోజనం ఉంటుందని చెబుతున్నారు. అరటి తొక్కను కాల్చినప్పుడు దాని నుండి వెలువడే వాసన చాలా వింతగా ఉంటుంది. దీని కారణంగా దోమలు ఇంట్లోకి రావడానికి ఉంటాయట. అరటి తొక్కలను ఎండలో ఆరబెట్టుకుని, తర్వాత వాటిని చిన్న గిన్నెలో వేసి కాల్చాలి. ఈ పొగను ఇల్లంతా పట్టిస్తే దోమలు పారిపోతాయి.