మజ్జిగలో ఇది ఒక్క స్పూన్ కలుపుకుని తాగితే బరువు తగ్గుతారా..?
ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని తాగితే బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. ఇందులోని లాక్టోజ్, కార్బోహైడ్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం జీర్ణ క్రియను మెరుగుపరచడంలో జీర్ణ క్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. ప్రతిరోజు గ్లాసుడు మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగటం వల్ల కొవ్వు కణాల పిచ్చ అన్నం ప్రక్రియను ప్రోత్సాహిస్తోంది. అల్లం యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది.
ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. మీ రోజువారి ఆహారంలో మజ్జిగ, అల్లం రసాన్ని చేర్చుకోవటం వల్ల మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలి లేని వారు యానం గ్లాస్ మజ్జిగలో కొద్దిగా అల్లం రసం, ఉప్పు, కొత్తిమీర కలిపి తాగితే ఫలితం ఉంటుంది. దీంతో ఆకలి పెరుగుతుంది. అజీర్ణం తగ్గుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మజ్జిగ నువ్వు తాగటం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.