ఈ జ్యూస్ వారానికి 3 గ్లాసులు తీసుకుంటే చాలు... ఈ సమస్యలన్నీ మాయమవుతాయట!

lakhmi saranya
తెలుగులో బెరీపండుగా పిలిచే పియర్ ఫ్రూట్ రుచిలో ఎంతో మధురంగా ఉండటమే కాదు. ఈ పండులో అద్భుతమైన పోషకాలు నిండి ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గా ఉంటాయి. అయితే, వారానికి 3 క్లాసులు పియర్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి. పియర్ ఫ్రూట్... ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ఇది అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాపర్, జింక్, పొటాషియం, కాల్షియం మొదలైన పోషకాలు పియర్ ఫ్రూట్లో పుష్కలంగా ఉన్నాయి.
 పియర్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలో సహాయపడుతుంది. అలబద్ధకంతో బాధపడుతుంటే, ఎవరానికి రెండు మూడుసార్లు పియర్ ఫ్రూట్ లేదంటే జ్యూస్ తాగినా కూడా మంచిలి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు. ఈ పండు మలబద్ధకం, మధుమేహం సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మం, జుట్టుకు కూడా చాలా యోజనకరంగా ఉంటుంది. ఇయర్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
ఇది అధిక రక్తపోటును నియంతరించడంలో సహాయపడుతుంది. పియర్స్ లో రాగి సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్ ను నియంతరించడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు థైరాయిడ్ రోగులకు మేలు చేస్తాయి. విటమిన్ B3, విటమిన్ B6 చేరిలో తగినంత పరిమాణంలో ఉంటాయి. ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. పియర్ ఫ్రూట్ ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రోజువారి ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవచ్చు. ఈ ఫ్రూట్ ని డైలీ  తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ పండు మలబద్ధకం, మధుమేహం సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: