ఎముకల బలానికి తోడ్పడే ఆహారాలు ఇవే..!

lakhmi saranya
బలమైన ఎముకలు మరియు దంతాలకు క్యాల్షియం చాలా అవసరం . ఇది కండరాల సంకోచం అండ్ నరాల పనితీరు మరియు రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది . పెద్దవారు రోజుకి 1000mg క్యాల్షియం పొందాలి . పాలు , పెరుగు , చీజ్ మరియు పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు కాలుష్యం యొక్క అద్భుతమైన మూలాలు . ఒక కప్పు పాలలో 300 mg.. ఒక కప్పు పెరుగులో సుమారు 450 mg క్యాల్షియం ఉంటుంది .

తాజా ఆకుకూరలు అండ్ కూరగాయలైన కాలే , బ్రోకలీ , క్యాబేజీ వంటివి కాల్షియాలకు మంచి ఆహారం . 100 గ్రాముల బచ్చల కూర లో 194 mg వరకు క్యాల్షియం ఉంటుంది . ఎముకలకు కావాల్సిన రోజువారి క్యాల్షియం కోసం కొన్ని ఆహారాలను తప్పక తీసుకోవాలి .  అందులో కూరగాయలు మరియు పాల ఉత్పత్తులు ముందు స్థానంలో ఉంటాయి . వీటిలో కొన్నిటిని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా అద్భుతమైన క్యాల్షియన్ని మీ సొంతం చేసుకోవచ్చు . కండరాల బలహీనత ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి చిన్న వయసు నుంచే మొదలవుతుంది .

దీనిని అరికట్టాలంటే తగిన ఆహారం తీసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు . ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లో ఉడకబెట్టిన కూరగాయలు మరియు పాల ఉత్పత్తులకు సంబంధించిన పదార్థాలను చేర్చుకోవాలి . టోఫు అనేది మొక్కల ఆధారిత ఆహారం . ఇది క్యాల్షియం కు మంచి మూలమని చెప్పుకోవచ్చు . ఒక అరకప్పు టోఫు లో 150 గ్రాముల క్యాల్షియం ఉంటుంది . దీనిని కూడా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవాలి . అదేవిధంగా చాపలలో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది . వారానికి రెండుసార్లు చేపలని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా అనేక బెనిఫిట్స్ ని పొందవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: