కంటి చూపును కాపాడే ఆహారాలు ఇవే..!

lakhmi saranya
చాలామందికి కంటి చూపు అనేది కనిపించదు. ఇలా కనిపించకుండా ఉండటానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఒక్కొక్కరికి కంటి చూపు మసక మసకగా కనిపిస్తూ ఉంటుంది. మరికొంతమందికి కళ్ళు అనేవి అస్సలు కనిపించవు. కంటి చూపును సహజంగా కాపాడే ఆహారాలు ఇవే! కంటి చూపును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. వయసుతో పాటు కంటి చూపు మందగిస్తుంది. కొన్ని ఆహారాలను తినటం ద్వారా కంటి ఆరోగ్యానికి కాపాడుతుంది.
 క్యారెట్లు తినడం వల్ల విటమిన్ ఏ అంది కంటిచూపు బాగా కనిపిస్తుంది. ఇది కంటి చూపును కాపాడుతుంది. పాలకూరను తినటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఈ పాలకూరను తప్పకుండా తినటం వల్ల కంటి చూపు అనేది బాగా కనిపిస్తుంది. చిలకడ దుంపలో బీటా కెరాటిన్, విటమిన్ ఈ లభిస్తుంది. ఈ చిలకడ దుంప ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. కంటి చూపును కూడా కాపాడుతుంది. రెడ్ పెప్పర్స్ తాను అప్పుడప్పుడు తింటే కంటి ఆరోగ్యానికి మంచిది.
రెడ్ పెప్పర్స్ తినటం వల్ల కంటి చూపు ఆరోగ్యం గా ఉంటుంది. బ్రోకోలిలో విటమిన్ సి, బీటా కెరాటిన్, లూటీన్ , జియాక్సంతిన్ వడ్డీ పోషకాలు ఉంటాయి. ఇవి కంటికి చాలా మంచిది. గుమ్మడికాయలో విటమిన్ సి, బీటా కెరాటిన్, విటమిన్ ఇ వంటివి ఉంటాయి. ఈ కుమ్మడికాయను తినటం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉండి కంటి చూపు బాగుంటుంది. పచ్చి బఠానీల లో లూటీన్, విటమిన్ సి, జింక్ వంటివి ఉంటాయి. వయసు సంబంధిత కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి పైన చెప్పిన ఆహారాన్ని తినటం వల్ల నీ కంటి చూపు బాగుంటుంది. పైన చెప్పిన ఆహారాన్ని తప్పకుండా తినండి. ఈ ఆహారాన్ని తినటం వల్ల మీ కళ్ళు చాలా చురుకుగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: