పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే ఆహారాలు ఇవే..!

lakhmi saranya
పూర్వకాలంలో పిల్లలకు పెద్దగా నాలెడ్జ్ అనేది ఉండేది కాదు. ఎదుగుదల అనేది కూడా తక్కువగా ఉండేది. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఏమీ చెప్పక్కర్లేదు అన్ని తెలుసుకుంటున్నారు వాళ్లే. పిల్లలు త్వరగా ఎదగాలంటే ఈ ఆహారాలు బెస్ట్. పిల్లలు త్వరగా ఎదగాలంటే కోడుగుడ్డును తప్పకుండా తినండి. ఇందులోని ప్రోటీన్లతో శరీరంలో కణాలు వృద్ధి చెంది ఎదుగుదల బాగుంటుంది. సోయాబీన్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి, పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. పాలల్లో క్యాల్షియం, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది ఎముకల బలానికి, ఎదుగుదలకు సహాయపడతాయి.

చికెన్ తినటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు . ఇది పిల్లలలో శారీరక ఎదుగుదలకు మంచి ఆహారం . కాబట్టి ఇది తప్పకుండా పిల్లలకి పెట్టండి . పిల్లలు ఇలాంటి  పదార్థాలు తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది . గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు . క్యారెట్ తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా తయారవుతారు. క్యారెట్లో బీటా కరోటీన్ , విటమిన్ ఏ ద్వారా పోషకాలు లభిస్తాయి . పండ్లు తినటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా మారతారు. ఇందులో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఎదుగుదలకు సహాయపడతాయి .

దృణ ధాన్యాలు తినటం వల్ల పిల్లలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి . ఈ పదార్థాలు ఎముకల వృద్ధికి దోహదపడి పెరుగుదల బాగుంటుంది. మిక్స్డ్ నట్స్ తినటం వల్ల వీటిలో విటమిన్లు, మినరల్స్, హెల్దీ ఫ్యాట్, ప్రోటీన్లను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ఆహారాన్ని తీసుకో. పిల్లలకు పెట్టడం వల్ల ఎదుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి పిల్లలకు డైలీ కూడా ఈ ఆహారాన్ని పెట్టండి. పెట్టడం వల్ల ఎదుగుదల నాలేజ్ అనేది పెరుగుతుంది. దృణంగా కూడా మారతారు. కాబట్టి ఈ ఆహారాన్ని తప్పకుండా పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: