రాత్రి ఏ టైం కి పడుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..!

lakhmi saranya
చాలామంది కొంచెం లేటుగా పడుకుంటారు. మరికొంతమంది త్వరగా పడుకుంటారు. రాత్రి ఈ టైం కు పడుకుంటే ఆరోగ్యానికి మంచిదట. చాలామంది నైట్ లేటుగా పడుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. నైట్ త్వరగా పడుకుని మార్నింగ్ త్వరగా లేగటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. రాత్రి 7 కళ్ళ పడుకుని మార్నింగ్ 5 లెగటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేస్తే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేటి కాలంలో బిజీ లైఫ్ కారణం గా చాలామంది నిద్రకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. మనం ఆరోగ్యం గా ఉండాలంటే మన శరీరానికి కావాల్సినంత విశ్రాంతి నిద్రరూపంలో అందించాలి.

మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలన్న, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలన్నా తగినంత నిద్ర అవసరం. నిద్రించేందుకు ఉత్తమ సమయం..రాత్రి 10 నుంచి 11 గంటలు. పాఠశాల వయస్సు పిల్లలు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య నిద్రపోవాలి. టినేజర్లు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య నిద్రించాలి. నిద్ర ఊబకాయం, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలలో సహా అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది. ధాన్యం, యోగ , శ్వాస వంటి ఆసనాలు చేసి నిద్రిస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. చిన్నపిల్లలు మరీ త్వరగా పడుకోవటం వల్ల మార్నింగ్ త్వరగా లెగిసి అవకాశం ఉంటుంది.

కాబట్టి పిల్లలని నైట్ త్వరగా పడుకోబెట్టి మార్నింగ్ త్వరగా లేపితే మంచిది. పెద్ద వయసు ఉన్నవాళ్లు కూడా నైట్ త్వరగా పడుకునే మార్నింగ్ త్వరగా లేగటం ఆరోగ్యానికి మంచిది. ఉదయమునే లేగటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉన్నట్టు ఉంటుంది. మార్నింగ్ లెగగానే స్నానం చేసి ఫ్రెష్ అవ్వటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. పైన చెప్పిన విధంగా మీరు కూడా ఉదయమునే లెగిసి రాత్రి త్వరగా పడుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: