బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ గేమ్స్ ట్రై చేయండి..!

lakhmi saranya
ఈరోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటున్నారు . మారిన జీవనశైలి అండ్ శారీరక శ్రమ లేకపోవడం దీనికి ప్రధాన కారణం . మీరు కనుక తొందరగా బరువు తగ్గాలని కోరుకుంటే కొన్ని గేమ్స్ ఆడడం మంచిది . ఇవి ఆడడం వల్ల క్యాలరీల ఖర్చు అధికంగా జరిగి సులువుగా బరువు తగ్గవచ్చు . మరి బరువును తగ్గించే గేమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .
1. అధికంగా బాడీ మూమెంట్ ఉంటే లన్ టెన్సిస్ ఆడటం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ . ఒక గంట సేపు ఈ ఆట ఆడడం వల్ల దాదాపు 390 నుంచి 780 క్యాలరీల ఖర్చు జరుగుతుంది .
2. రెగ్యులర్ గా ఫుట్బాల్ ఆడితే క్యాలరీలు ఖర్చు అధికం అవుతుంది . గంటసేపు ఈ ఆట ఆడడం వల్ల దాదాపు 600 నుంచి 900 క్యాలరీలు కరిగిపోతాయి . దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు .
3. బాడీ ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు బరువు తగ్గాలనుకుంటే మార్షల్ ఆర్ట్స్ మంచి ఛాయిస్ . గంటసేపు దీనిని పాటించడం వల్ల దాదాపు 700 నుంచి 1000 క్యాలరీలు కరిగిపోతాయి .
4. కండరాలు అండ్ కీళ్ల బలం కోసం స్విమ్మింగ్ చేయడం మంచిది . సరదాగా చేసే ఈ పని వల్ల దాదాపు గంటకు 800 క్యాలరీలు ఖర్చు అవుతాయి .
5. యుక్త వయసులో ఎత్తు పెరగడానికి అండ్ బరువు తగ్గడానికి బాస్కెట్బాల్ సహాయపడుతుంది . గంటసేపు బాస్కెట్బాల్ ఆడడం వల్ల 496 నుంచి 7 క్యాలరీలు కరుగుతాయి .
6. కండరాలు బలంగా కావడంతో పాటు .. బరువు తగ్గడంలో బాక్సింగ్ సహాయపడుతుంది . దీని ద్వారా అధిక క్యాలరీల ఖర్చు జరుగుతుంది . గంటసేపు బాక్సింగ్ చేస్తే దాదాపు 1000 క్యాలరీలు కరిగిపోతాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: