జ్ఞాపక శక్తిని రెట్టింపు చేసే ఫుడ్స్ ఇవే..!

lakhmi saranya
ప్రజెంట్ ఉన్న పిల్లలలో పెద్దగా జ్ఞాపక శక్తి ఉండడం లేదు . మన పూర్వికులు అంతా జ్ఞాపకశక్తి వారిలో పెంపొందించాలంటే కొన్ని ఆహారాలను తప్పక తీసుకోవాలి . కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా జ్ఞాపక శక్తి పెరిగే మీ పిల్లలలో చురుకుదనం ఎక్కువ అవుతుంది . ఇక ఈ జ్ఞాపకశక్తి వాళ్ళ చదువు బాగా రావడంతో పాటు అనేక విషయాల్లో అవగాహన కూడా బాగా జరుగుతుంది . ప్రస్తుత రోజుల్లో చదువు లేకపోయినా బ్రతకవచ్చు కానీ.. జ్ఞాపకశక్తి లేకుండా బ్రతకలేము . అంత ఇంపార్టెంట్ మరి జ్ఞాపకశక్తి. మరి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొవ్వు చాపల లోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు తదితరాలు జ్ఞాపకశక్తి పెంచడంలో సహాయపడతాయి . ఈ చేపలను కనీసం వారానికి రెండు రోజులు అయినా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవాలి .
2. కాఫీ తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందించడంతో .. పాటు జ్ఞాపకశక్తి తోడ్పడుతుంది . ప్రతిరోజు ఎదిగే పిల్లలకి కాఫీ ఇవ్వడం మంచిది .
3. బ్లూ బెర్రీస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు ,  విటమిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి .
4. అదేవిధంగా మనం ప్రతి వంటకాల్లో వాడే పసుపు సైతం జ్ఞాపకశక్తిని పెంచుతుంది . పసుపు కూడా మెదడుకు ఎంతో .. మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు .
5. బ్రోకలీ తీసుకోవడం వల్ల మెదడుకు అవసరమైనా .. విటమిన్లు అండ్ ఖనిజాలు అందుతాయి .
6. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే డార్క్ చాక్లెట్ కూడా మెదడుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు .
7. గ్రీన్ టీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది ‌.

పైన చెప్పిన ఆహారాలను మీ పిల్లలకి అందిస్తూ వారిలో ఉండే జ్ఞాపకశక్తిని మరింత పెంచండి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: