బొప్పాయని వీటితో కలిపి తీసుకుంటే.. ఇన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయా..?

lakhmi saranya
బొప్పాయి లో విటమిన్ సి అండ్ ఏ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు సైతం చెబుతూ ఉంటారు. క్యాల్షియం మరియు ఫైబర్ వంటి అనేక ఇతర పోషకాలు ఇందులో ఉంటాయి. ఇక వీటికి ఫలితంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో బొప్పాయి చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు . ఇక పండిన బొప్పాయి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది . పచ్చి బొప్పాయి కూడా మలబద్ధకం అండ్ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది . బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు .

ఇక బొప్పాయి ఎంతో మంచి గుణాలను కలిగించే ఫ్రూట్ అయినప్పటికీ దీనిని కొన్ని వాటితో తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం ద్వారా అది విషం అయ్యి మనని అనారోగ్యాల బారిన పడేసే అవకాశం ఎక్కువగా ఉంది . ప్రముఖ వైద్యుల అభిప్రాయం ప్రకారం .. బొప్పాయితో పెరుగు కలిపి తీసుకోకూడదు. పెరుగు ఒంటికి చలవ చేస్తుంది ‌. బొప్పాయి వేడిగా ఉంటుంది. ఫలితంగా ఈ రెండు కలిసి తినడం వల్ల తలనొప్పి వస్తుంది. ఇక బొప్పాయి తిన్న అనంతరం పాలు అండ్ టి లేదా కాఫీ కూడా అస్సలు తాగరాదు. దీనివల్ల గ్యాస్ సమస్యకు దారి తీయవచ్చు. ఫలితంగా కడుపునొప్పి అన్న మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇక బొప్పాయి తిన్నావా అనంతరం కాకరకాయ కూడా తినరాదు.

అయితే ఈ బొప్పాయిను కాకరకాయతో కలిపి తినడం ద్వారా విషం అవుతుంది. బొప్పాయి లో నీరు అధికంగా ఉంటుంది . కాకర నీటిని పీల్చుకుంటుంది . ఫలితంగా రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కు దారితీస్తుంది ‌ . అదేవిధంగా బొప్పాయితో నిమ్మకాయ కలిపి తీసుకోకూడదు. బొప్పాయి తిన్న అనంతరం కూడా చాలా సేపటి వరకు నిమ్మకాయలను తినకూడదు. ఒకవేళ అలా చేస్తే జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పైన చెప్పిన వాటితో బొప్పాయిను అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: