మెరిసే చర్మం కోసం ఉదయాన్నే.. వీటిని సేవించండి..!

lakhmi saranya
ప్రతి ఒక్కరూ తమ అందాన్ని మరింత పెంచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆడవారు అయితే తమ అందాన్ని 100 రెట్లు రెట్టింపు చేసుకోవాలని అనేక ప్రొడక్ట్స్ అండ్ ఇతర చిట్కాలు వాడుతూ ఉంటారు. మెరిసే చర్మం కోసం ఆడవారే కాదు మగవారు సైతం పరితపిస్తూ ఉంటారు. మన చర్మం అందంగా అండ్ ఆకర్షణీయంగా ఉండేందుకు సరైన స్కిన్ కేర్ తో పాటు శరీరా పోషణ కూడా అవసరం. ఉదయం పూట ఇక్కడ చెప్పిన డ్రింక్స్ ని తప్పకుండా తాగాలి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గ్రీన్ టీ లో యాంటీ ఇన్ఫర్మేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చలు అండ్ ముడతలు రాకుండా కాపాడుతాయి. గ్రీన్ టీ తాగితే శరీర జీవనక్రియ రేటు పెరుగుతుంది.
2. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం అండ్ వేసుకుని తాగడంతో చర్మం నిగరింపుగా కనిపిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మకాంతిని పెంపొందించడానికి సహాయపడుతుంది  .
3. అల్లం అండ్ పసుపు కలిపిన నీటిని ఉదయాన్నే తాగడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. నీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ గుణాలు ముఖంపై మచ్చలు అండ్ గీతలను తొలగిస్తాయి.
4. అలోవెరా జ్యూస్ లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్ఫిలమెంటరీ గుణాలు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. అలోవెరా జ్యూస్ తాగితే కాలాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
5. మెరిసే చర్మం పొందేందుకు మార్నింగ్ సమయంలో చియా సీడ్స్ వాటర్ తాగడం మంచి ఎంపిక. ఇందులో ఉండే మన ముఖానికి సహాయపడతాయి.
6. కొబ్బరి నీటిని సైతం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు . మెరిసే చర్మం కోసం ఆడవారే కాదు మగవారు సైతం పరితపిస్తూ ఉంటారు. మన చర్మం అందంగా అండ్ ఆకర్షణీయంగా ఉండేందుకు సరైన స్కిన్ కేర్ తో పాటు శరీరా పోషణ కూడా అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: