రోజు యాలకుల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

lakhmi saranya
యాలుకలను మనం ఎక్కువగా కొన్ని స్వీట్స్ తయారీ పదార్థాలలో యూస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మసాలాలో కూడా యాలకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ యాలకులను స్పెషల్గా విడిగా అయితే పెద్దగా ఎవరూ తీసుకోరు. ఏలకులు ఆహారంలో రుచి అండ్ సువాసనను పెంచడమే కాదు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి . వీటిని నీటిలో కలుపుకొని తాగితే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి. యాలకులను నీరు లో కలుపుకుని తాగడం వల్ల కళ్ళను చల్లబరుస్తుంది . కళ్ళ చికాకు దురద తగ్గడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది కూడా .

అదేవిధంగా హాజీర్ణం అండ్ కడుపు ఉబ్బరం తగ్గించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇక వీటిలో మంచి మొత్తంలో పీచు ఉంటుంది . ఇది రక్తంలో చక్కన స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. యాలుకలు కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మం చికాకు అండ్ మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకుల నీరు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో టాక్సులు బయటకు వెళ్లిపోతాయి . చర్మం శృతి అవుతుంది. యాలకుల నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.

నోటి ఆరోగ్యం బాగుంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న యాలకుల నీటిని క్రమం తప్పకుండా పడగడుపున తప్పనిసరిగా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి. తద్వారా అనేక బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోండి . ప్రజెంట్ ఉన్న జనరేషన్ వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు దరి చేరుకున్నాయి. ఈ సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే మెడిసిన్స్ వాడడం కాదు. మన ఇంటిలో దొరికే ఔషధ గుణాలను మన పిల్లలకి ఇవ్వడం. సరేనా ఆహారం కనుక పిల్లలకి ఇవ్వగలిగితే వారి శ్రామినా మరింత పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: