న‌లుగురు పిల్ల‌ల‌ను కంటారా.. మీకు జీవితాంతం ట్యాక్స్ ఫ్రీ.. ఇదేం కండీష‌న్ రా బాబు..?

lakhmi saranya
ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కొన్ని దేశాలలో మాత్రం జనాల క్షీణత సమస్య ఏర్పడుతుంది. ఆర్థిక అండ్ వ్యాపారమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో భవిష్యత్తు తరం తగ్గిపోతూ వస్తుంది. దీంతో వలసల పై ఆధార్ పడాల్సిన అవసరం వస్తుంది. ఐరోపా దేశం హంగేరి ప్రస్తుతం ఇటువంటి సమస్యనే ఫేస్ చేస్తుంది. దీంతో జనాభాను పెంచుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఇందులో భాగంగానే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కాల్టాల్సిన అవసరం లేదని స్వయంగా దేశ ప్రధాని ప్రకటించడం విశేషం.
" ఐరోపా లో జనాలు చాలా తక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా పశ్చిమ జిల్లాల్లో ఈ సమస్యకు వలసలు పరిష్కారంగా మారుతున్నాయి. జనాభాను పెంచుకునేందుకు వలసదారులను ఆహ్వానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే మేం భిన్నమైన ఆలోచనలతో ముందుకొచ్చాం. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిని కానీ మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తాము " అని హంగేరీ ప్రధాని పేర్కొన్నారు. ఇక దీంతో పాటు పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు వీలుగా సబ్సిడీని కూడా ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21 వేల క్రెచ్ లను ప్రారంభించినట్లు తెలిపింది. ఇటువంటి మినహాయింపులతో పెళ్లిళ్లు అండ్ కుటుంబ వ్యవస్థలను ప్రోత్సహిస్తుందని అక్కడి సర్కారు అభిప్రాయపడుతుంది. హంగేరి ప్రభుత్వం గతంలోనూ ఇటువంటి బంపర్ ఆఫర్లను పెట్టడం జరిగింది. పెళ్లిళ్లు అండ్ బర్తడే డేటు పెంచుకునేందుకు 2019లో స్కీమ్ ప్రవేశపెట్టింది. దీని కింద 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ సబ్సిడీ పురాణాలు. ఇక పెళ్లయిన అనంతరం ఆ మహిళ ఇద్దరూ పిల్లలకు జన్మనిస్తే రుణం లో మూడో వంతును మాఫీ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఒకవేళ ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సంతానం జరిగితే మొత్తం రుణాన్ని. ఇక ప్రస్తుతం హంగేరి జనాభా 96.4 లక్షలగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: