బొప్పాయను ఇలా యూస్ చేసి.. అందమైన సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి..!

lakhmi saranya
అందం సురక్షణకు బొప్పాయి ముఖ్య పాత్ర పోషిస్తుంది. బొప్పాయి పాదాల నుంచి ఏ వెంట్రుకల వరకు మెరుపును పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫ్రూట్ అనేక పోషకాలను అందిస్తుంది కూడా. ఇవి చర్మం రక్షణకు కీలకమైనది. అందం సంరక్షణలో బొప్పాయి ఎలా ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయిలో ఉండే గుణాల కారణంగా చర్మాన్ని చురుగ్గా చేస్తుంది. ఇందులో ఉండే లక్షణాలను మన శరీరం అబ్జర్వ్ చేసుకుని మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా బొప్పాయిని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలోని రంధ్రాలు తీర్చుకోవడంతో పాటు మృతుకణాలు తొలగిపోతాయి.
బొపాయాలో లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖం అండ్ చర్మంపై ముడతలను తొలగించడంలో సహాయపడతాయి. బొప్పాయ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. చర్మం కాంతివంతంగా మారేందుకు తోడ్పడతాయి. ఇక బొపాయాలు యాంటీ ఆక్సిడెంట్లు అండ్ ఎంజైయ్‌లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం ఉపరితలం నుంచి చనిపోయిన, దెబ్బతిన్న కణాలను మలినాలను తొలగిస్తాయి. బొప్పాయి చర్మాన్ని కాంతివంతంగా అండ్ అందంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ పండును ఎప్పటి నుంచో అనేక ఔషధాల్లో వాడుతూ ఉన్నారు. దీనిలో ఉండే పోషకాలను గమనించిన వారు ప్రతి మెడిసిన్ లో దీనిని వాడడం మొదలుపెట్టారు.
ఇక బొప్పాయ చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది చర్మం సహజ తేమను పునరుద్దరించడానికి సహాయపడుతుంది. బొప్పాయి గుజును లోషన్ లో రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మం బృదువుగా మారుతుంది. సహజ మెరుపును అందించడంలో ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా అనేక బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో రెగ్యులర్గా దొరికే పోపాయతో అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి. తద్వారా అనేక బెనిఫిట్స్ కూడా కలుగుతాయి. బ్యూటీ పార్లర్ కి వెళ్లి లక్షలు పోసే కంటే నేచురల్ గా సంపాదించుకున్న అందం ఎప్పుడూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: