ఆడవారిలో క్యాల్షియం తక్కువ అయితే కనిపించే సూచనలు ఇవే..!

lakhmi saranya
ఆడవారిలో క్యాల్షియం సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. క్యాల్షియం తగ్గుతుంది అని సూచించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. క్యాల్షియం తగ్గే సమయంలో కనుక మనం కనిపెడితే సరైన ఆహారం తీసుకుని ఎటువంటి సమస్యలకి గురికాకుండా ఉండవచ్చు. క్యాల్షియం తగ్గినప్పుడు కండరాల తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాళ్ళ వెనుక భాగంలో నొప్పి అండ్ తిమ్మిరి మరియు కండరాలు దృఢంగా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చేతి వేళ్ళు అండ్ ఖాళీ వేళ్ళు, నోటి చుట్టూ జలదిరింపులు సంకేసిస్తాయి.
ఇది క్యాల్షియం లోపం వల్ల వచ్చే సమస్య. ఎప్పుడూ అలసటగా ఉండడం మరియు బలహీనంగా అనిపించడం కాల్షియం లోపం వల్లే జరుగుతుంది. అదేవిధంగా క్యాల్షియం లోపిస్తే చర్మం పొడిగా మారిపోవడం.. పరులుగా ఉండడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా గోల్‌లు పెళుసుగా మారి విరిగిపోతుంటాయి. క్యాల్షియం లోపం దీర్ఘకాలం కొనసాగితే ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఎముకలు బలహీనంగా మారడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం చాలా అవసరం. క్యాల్షియంని కోల్పోవడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్యాల్షియం లేకపోవడం ద్వారా చిగుళ్ల సమస్య వంటివి కూడా దరి చేరుతాయి.
అదేవిధంగా గుండె పనితీరులో క్యాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. క్యాల్షియం లోపిస్తే గుండెకి అనేక జబ్బులు ఏర్పడతాయి. ఇక ఇది గుండె కొట్టుకునే స్థితి సక్రమంగా లేని పరిస్థితి ఏర్పడుతుంది. క్యాల్షియం తగ్గడం ఎక్కువగా ఆడవారిలోనే కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల పైన చెప్పిన సూచనలను కనుక మీకు కనిపిస్తే తక్షణమే డాక్టర్ని సంప్రదించి కాలుష్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ప్రాణానికే ప్రమాదమని చెప్పుకోవచ్చు. క్యాల్షియం లోపించడం ద్వారా చిన్నవయసులోనే ముసలి వారి రూపం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందాన్ని ఎంతో ప్రేమించే ఆడవారు క్యాల్షియం విషయంలో రాజీ పడవద్దు. క్యాల్షియం లేకపోవడం ద్వారా చిగుళ్ల సమస్య వంటివి కూడా దరి చేరుతాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: