బరువు ఈజీగా తగ్గాలంటే రాత్రి ఇలా చెయ్యండి?

Purushottham Vinay
బరువు ఈజీగా తగ్గాలంటే రాత్రి ఇలా చెయ్యండి?

ఈ రోజుల్లో అందరిని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య అధిక బరువు. ఆ సమస్యని తగ్గించుకోడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అడపాదడపా ఉపవాసం చేయడం చక్కెర నిల్వల్లో పలు రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో రాత్రి ఆహారాలను తీసుకోవడం మానుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రాత్రి ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.చాలా మంది రాత్రి పూట గ్రీన్‌ టీలను తీసుకున్న తర్వాత నిద్రపోతున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ టీలో ఉండే జీవక్రియను పెంచే ఫ్లేవనాయిడ్స్ శరీరానికి అందకపోతవచ్చు. కాబట్టి తప్పకుండాగ్రీన్‌ టీలను పడుకునే ముందు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.కొంతమంది అయితే రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్ర పోతున్నారు. అయితే ఇలా చేయడం సరి కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. 


బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా 4 గంటల ముందే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మంచి పోషకాలున్న ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.బరువు తగ్గే సమయంలో చాలా మంది ఆహారాన్ని తీసుకోవడం మానుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడంలో సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి తప్పకుండా బరువు తగ్గే క్రమంలో ఆహారాలనుత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవలే ఆరోగ్య నిపుణులు పలు రకాల సూచనలు చేశారు. వాటిని పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే రాత్రి భోజనం అయ్యాక ఒక 4 గంటలు గ్యాప్ తీసుకొని పడుకుంటే చాలా సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు..బరువు ఈజీగా తగ్గాలంటే రాత్రి ఇలా చెయ్యండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: