సాధారణంగా మహిళల యొక్క అందాన్ని రెట్టింపు చేయడంలో చీరలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం చీర అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా సాంప్రదాయానికి పెట్టింది పేరు అని చెప్పే వారు.. కానీ ఈ మధ్య కాలంలో కేవలం మన భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చీర సాంప్రదాయం చాలా ట్రెండ్ అవుతుంది.. ఇక విదేశీయులు కూడా భారతదేశ సాంప్రదాయ దుస్తులను ధరించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
మీరు కూడా ఏదైనా ప్రత్యేక సందర్భం కోసం చీరలను కొనాలి అని అనుకుంటే ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చుని మీకు నచ్చిన ఇష్టమైన చీరలను మీకు తగిన బడ్జెట్లోనే కొనుగోలు చేయవచ్చు.. ఇప్పుడు మేము మీ కోసం కొన్ని రకాల మోడల్స్ చూపిస్తాము.. ఇక ఇవి అమెజాన్ లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.. కాబట్టి వెబ్ సైట్ ఓపెన్ చేసి మీకు నచ్చిన చీరలు మీరు కొనుగోలు చేయవచ్చు.
1. అవంతిక ఫ్యాషన్ ఉమెన్స్ సాలిడ్ కంజీవరం సాఫ్ట్ లిచీ సిల్క్ సారీ:
చాలా ప్రీమియం క్వాలిటీ మెరూన్ కలర్ చీర కాబట్టి ప్రత్యేక సందర్భాలలో ధరించడం వల్ల మంచి రూపాన్ని కూడా పొందవచ్చు. కాంజీవరం సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది చాలా మృదువైనది.. మీకు ఈ చీర పొడవు 5.5 మీటర్ల తో పాటు 80 సెంటీమీటర్ల మ్యాచింగ్ అన్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా ఇవ్వబడుతుంది. గోల్డ్ జరీ వర్క్ వున్న ఈ చీర మీకు అమెజాన్ లో లభ్యమవుతోంది. మీరు ఈ చీరను కేవలం 628 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.
2. కబీర్ ఫ్యాబ్రిక్స్ ఉమెన్స్ వస్త్రం కంచీపురం బెనారస్ సిల్క్ లీచీ సారీ:
ఇది కూడా మెరూన్ కలర్ లో మీకు లభిస్తుంది మహిళలకు చాలా సొగసైన చీర. ఇక విశాలమైన పల్లూ కలిగిన ఈ చీర మ్యాచింగ్ వాచ్, నగలతో చాలా అద్భుతమైన రూపాన్ని మీకు అందిస్తుంది. సౌకర్యవంతమైన చీర కాబట్టి అన్ని సీజన్లకు అనుకూలంగా ఉంటుంది. దీనిని మీరు అమెజాన్లో 1499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.