తొలి శృంగారం తర్వాత అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే ..?

Kothuru Ram Kumar

చాలా మంది పెళ్ళైన అబ్బాయిలకు తన భార్య విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. నిజానికి ప్రేమ, శృంగారం, తొలిముద్దు ఇలా ఏదైనా సరే వారి మిత్రులతో పంచుకుంటారు. మరి అలాంటి విషయాలు అమ్మాయిలు ఎవరితో పంచుకుంటారు..? మొదటిసారి శృంగారంలో పాల్గొన్న అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు...? ఇలాంటి విషయాలు ఒకసారి చూస్తే...

 


శృంగారం గురించి చాలామంది అమ్మాయిలలో అనేక అపోహలు కలిగి ఉంటాయి. ఆ విషయాల గురించి ఎక్కడో చదివి, ఎవరో చెప్పింది నిజమని వాళ్ళు ఊహించుకుంటారు. ఇలా ఆలోచించే వారిలో చాలామంది తొలి శృంగారంలో పాల్గొన్న తర్వాత... వెంటనే వారు బాత్ రూమ్ లోకి వెళ్లి శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు. అయితే ఇలాంటి విషయాలను అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మాయిలు కూడా వారి అతి దగ్గరి స్నేహితులతో పంచుకొంటారు. అయితే అందరూ పంచుకో పోయినా చాలా మంది మాత్రం వారి స్నేహితులతో పంచుకొంటారు. అయితే కొందరు అమ్మాయిలు తొలిసారి శృంగారం పెళ్లి కాకముందే చేసి పశ్చాతాపం కోసం వారు వెంటనే గుడికి వెళ్లడం లేకపోతే మనసులోనే దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. వారు చేసిన తప్పుని దేవుడు క్షమించాలని కోరుకుంటూ ఉంటారు.

 

 

మరికొందరైతే శృంగారం జరిగిన తర్వాత వెంటనే తన పార్టనర్ తో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ...?  నేనంటే నీకు ఇష్టమేనా...? అంటూ ప్రశ్నలు అడుగుతుంటారు. నిజానికి ఇలాంటి ప్రశ్నలు 60% పైగా అమ్మాయిలు అడుగుతుంటారు. కొందరు అమ్మాయిలు పక్కన కూర్చుని ఏడుస్తుంటారు. ఇక మరికొందరు ఎలాంటి ప్రెగ్నెన్సీ రాకుండా గర్భనిరోధక మాత్రలు మింగి చేతులు దులిపేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: