శృంగారంలో మహిళలు మెచ్చే కోరికలు ఏంటో తెలుసా..
శృంగారం అనేది ఆడ ,మగలా మధ్య జరిగే సరదా రతి క్రీడ.. ఈ ఆటలో ఇద్దరు మంచి రసపట్టులో ఉంటేనే సుఖం దక్కుతుంది. మరొకరు నిరాశకు గురైతే ఆ ఆటకు అర్థమే ఉండదు. ముఖ్యంగా సెక్స్ విషయంలో మహిళలు ఎక్కువగా అసంతృప్తికి గురవ్వుతుంటారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఇందుకు తమ భాగస్వాములు సెక్స్‌పై తగిన శ్రద్ధ పెట్టక పోవడం, సరైన భంగిమల్లో సెక్స్ చేయక పోవడమే కారణమని తెలిసింది. ఒక్కోసారి ఇష్టమైన భంగిమల్లో సెక్స్ చేస్తున్నా.. మహిళలు ఏదో కోల్పోతున్నట్లు ఫీలవుతారు.
అయితే కొందరు మాత్రం ఈ రతిలో తృప్తి చెందాలని కొత్త భంగిమల్లో శృంగారం చేయాలనీ కోరుకుంటున్నారు. ఒక్కోసారి ఇష్టమైన భంగిమల్లో సెక్స్ చేస్తున్నా.. మహిళలు ఏదో కోల్పోతున్నట్లు ఫీలవుతారు. అందుకే, కొందరు కొత్త భంగిమలను ప్రయత్నిస్తూ.. భావ ప్రాప్తి పొందే ప్రయత్నం చేస్తుంటారు. వారు చేసే ఈ ప్రయత్నానికి తప్పకుండా భాగస్వామి నుంచి సహకారం ఉండాలి. లేక పోతే.. సెక్స్ లైఫ్ బోరు కొడుతుంది. సెక్స్ ఆలోచనలు పాడు అలవాట్లకు దారి తీసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే సెక్సాలజిస్టులు సూచించిన ఈ సూచనలు పాటించండి.
లాక్ డౌన్ సమయంలో ఆడవాళ్లు ఇంట్లోనే ఉంటూ అన్నీ పనులు చేసుకుంటూ అలసిపోతుంటారు. వాళ్ళు అందుకే వెల్లకిలా పడుకుని మిషనరీ భంగిమలో సెక్స్ చేయడానికి ఇష్టపడతారు.సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే అమ్మాయిలైతే.. పురుషుడిపై కూర్చొని సెక్స్ చేయడానికి ఇష్టపడతారట. అంటే.. వారికి నచ్చిన విధంగా కదులుతూ సెక్స్‌ను ఆస్వాదిస్తారన్నటమాట కొందరికి డాగీ స్టైల్‌లో వెనుక నుంచి సెక్స్ చేయడం ఇష్టమట. డాగీ స్టైల్ వల్ల యోనిలో రాపిడి ఎక్కువగా ఉంటుందని, అది మహిళలకు మంచి కిక్ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎవరికీ నచ్చిన విదంగా వారు సెక్స్ చేస్తూ తృప్తి చెందుతారు.