న్యూయార్క్‌లో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై స్టోరీ

Satvika

ప్రస్తుతం ఎక్కడ  చూసినా కూడా నూతన సంవత్సర సంబరాలు వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి..డిసెంబర్ 31 రాత్రి యావత్ భారత ప్రజా  సంబరాలు అంబరాన్ని అంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. అయితే ఈ న్యుయార్ అనేది నిజానికి ఒక ఇంగ్లీష్ పండుగా అని చెప్పాలి.. అయినా కూడా ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా కొత్త ఉత్సహంతో వేడుకలు జరుగుతున్నాయి.

 

ఈ న్యూయర్ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కోలా చేసుకుంటారు. ప్రాంతాన్ని బట్టి వేడుకలు జరుగుతాయి.. ఇంకా చెప్పాలంటే ఫారిన్ దేశాల వాళ్ళ కన్న మనవాళ్ళే ఎక్కువగా ఈ వేడుకలు చేస్తారు..ఇందులో భాగంగా భారతదేశంలో అయితే  కొత్త బట్టలను ధరించడం, మిఠాయిలు తినిపించుకోడం.ఆలయాలను సందర్శించుకోవడం నూతన వస్తు వ్యాపారాలు కానీ కొత్త పథకాలు ఇవన్నీ చేస్తుండటం మన చూస్తూ వస్తున్నాము..

 

ఇది ఇలా ఉండగా అమెరికాలో.. న్యూయార్క్‌ లోని టైంస్వ్కేర్‌ వద్ద ప్రతి సంవత్సరం పెద్ద బాల్‌ను ఎగురవేశారు. ప్ర‌తి యేటా ఇక్క‌డ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ముందుగా బాల్ ఎగ‌ర‌వేసి కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లుకుతూ స్టార్ట్ చేస్తారు. ఎత్తైన పోల్‌ నుంచి నెమ్మదిగా ఈ బాల్‌ కిందికి జారవిడుస్తారు. సరిగ్గా కొత్తసంవత్సరం మొదటి సెకన్‌లో ఈ బాల్‌ నేలను తాకుకుంది. బాల్‌ నేలను తాకడం.. అందరూ పెద్దగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం ఒకేసారి జరిగాయి.

 

ఎక్కడైనా కూడా  న్యూయార్ అనేది ప్రజలకు కొత్త ఊరట అని చెప్పాలి. ప్రేమగా ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.. అలా ఆ ఒక్కరోజు ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లు వాళ్ళు చేస్తారు అందుకే ఆ ప్రాంతం బాంబుల కన్న న్యుయార్ వేడుకలకు ఎక్కువ ప్రాముఖ్యత ను సంతరించుకున్నాయి.. ఒక్క ఆ దేశమే కాదు యావత్ ప్రపంచం మొత్తం జనవరి 1 న ఈ వేడుకలు చేసుకుంటారు.. అందుకే ప్రతి జనవరి 1 వ తేదీన ప్రత్యేకత వేరేలా ఉంటుంది.. ఈరోజు ఎక్కడ చుసిన కూడా జన కళ ఎక్కువగా ఉండనే చెప్పాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: