ఈ టీ తాగితే అసిడీటీ, మలబద్ధకం సమస్యలు మాయం?

Purushottham Vinay
విటమిన్లు చాలా ఎక్కువగా ఉన్న ఆరెంజ్ పీల్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చాలా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండెల్లో మంట, అసిడిటీ ఇంకా అలాగే నోటి దుర్వాసనను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ టీ ఉదయాన్నే హ్యాంగోవర్‌లను నయం చేయడంలో కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.ఈ ఆరెంజ్ పీల్ టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కొల్లాజెన్ పెరిగి శ్వాసకోశ వ్యాధులు చాలా ఈజీగా నయమవుతాయి.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ టీ బలమైన రుచి లాలాజలం, కడుపు ఆమ్లం పెరుగుదలకు చాలా బాగా పని చేస్తుంది.


ప్రతిరోజూ కూడా ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టీ ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇందులో విటమిన్ సి కూడా చాలా పుష్కలంగా ఉంటుంది, ఇది జీవక్రియను బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు చాలా ఈజీగా తగ్గిపోతాయి.ఇక ఈ టీని ఎలా తయారు చెయ్యాలంటే..ముందుగా నారింజ తొక్కలను తీసుకొని వాటిని బాణలిలో వేయాలి.తరువాత వాటిని ఓవెన్‌లో 200 డిగ్రీల వద్ద 30 నిమిషాలు పాటు కాచండి.ఇక ఆ తర్వాత వాటిని బ్లెండర్ లేదా కాఫీ గ్రైండర్‌లో మెత్తగా మిక్సీ పట్టండి.ఈ టీ చేయడానికి ఒక కప్పులో వేడి నీటిని తీసుకొని అందులో ఒక టీబ్యాగ్ ని ఉంచండి. ఇందులో గోధుమ పొడిని ఒక చెంచా వేసి ఈ టీని వేడిగా తాగితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: