ఏడాది సుఖం ఒక రోజు పని ...ఏంటదీ ?

Durga
1. ఏడాకుల మాను ఎక్కలేను దిగలేను  2.ఏడాది సుఖం ఒక రోజు పని  3.ఏడు కాళ్ళ పురుగు  4.ఏడు కొండల అవతల ఎర్రెద్దు రంకెలేసు  5.ఏడుకొండలకా పక్క ఎరపదూడ వాసనవచ్చు  విడుపులు :  1.మొక్కజొన్న  2.నేత 3.సాలేపురుగు  4.సూర్యుడు  5. మొగలిరేకు  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: