సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.... ఏమిటదీ...?

Durga
1.సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.  2 అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది   3. అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?  4. అరచేతి పట్నంలో 60 వాకిళ్లు  5. అంకటి బంకటి కూర, తియ్యగున్నది. ఇంత పెట్టు  1. సూది  2. గొడ్డలి 3. ఈతచెట్టు  4. అద్దం 5.మీగడ  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: