ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ...ఏంటదీ...?

Durga
1. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.  2. ఎందరు ఎక్కిన విరగని మంచం. 3. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.   4. తొడిమ లేని పండు, ఆకులేని పంట.  5. తన్ను తానే మింగి, మావమౌతుంది.  విడుపులు:  1. నిప్పు 2.. అరుగు. 3. దీపం వెలుగు 4. విభూది పండు, ఉప్పు 5. మైనపు వత్తి  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: