గట్టుమీద పోరడు, ముట్టర గానే ఏడుస్తడు ఏమిటదీ..?

Durga
 1.కోను మ్రానులో మిరియాల సంచి  2.గట్టుమీద పోరడు, ముట్టర గానే ఏడుస్తడు.  3. గంతులోని నూతిలో వడ్డింది  4.గడంత సానికి ముంతంత కొప్పు  జొన్నకంకి 5. కోస్తే తెగదు, కొడితే పగలదు  1.తేనే 2. డప్పు 3. వాన 4. జొన్నకంకి 5. నీడ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: