కనకపు సింహాసనమున శునకము

Durga
కనకపు సింహాసనమున శునకము గూర్చండబెట్టి శుభలగ్నమునం  దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!  ఓ సుమతీ ! ఓ మంచిబుద్ది గలవాడా! కుక్కది హీనగుణము, దానిని మంచి ముహుర్తమునాడు బంగారపు సింహాసనమున కూర్చండ బెట్టినను హీనబుద్ధి విడవదు. అట్లే హీనుని ఉన్నత స్థానమున కూర్చండబెట్టినను అతని బుద్ధి మారదు . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: