స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన.. మంచిదా.. కాదా..?

Divya
కొంత మందికి స్నానం చేస్తున్న సమయంలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచిదా కాదా అనే విషయం పైన అనుమానం చాలామందికి ఉంటుంది.. మూత్రం నిజానికి ఆరోగ్యకరమని పరిశోధకులు తెలియజేస్తున్నప్పటికీ మనం వెళ్లే మూత్రంలో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ యూరియా వంటి పోషకాలు ఉంటాయట. ఇందులో ఉండే బ్యాక్టీరియా కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి మన శరీరం పైన మూత్ర విసర్జన చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవు.. మూత్రం వల్ల చర్మం కాంతి వంతంగా కూడా మెరుస్తుందట. ఇందులో జింక్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఫంగస్ వంటి పెరుగుదలను కూడా నిరోధిస్తుందట మూత్రం.

మనం కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది మూత్రాన్ని తాగడం వంటివి కూడా చూస్తూ ఉంటాము.. ముఖ్యంగా రన్నింగ్ చేసేవారు తమ పాదాల నుంచి ఫంగస్ ని తొలగించడానికి మూత్రం ఉపయోగపడుతుందట..

అయితే స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేయడం కొన్ని సందర్భాలలో మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు.. మూత్రంలో ఉండేటువంటి మరణాలు పలు రకాలుగా ఉంటాయి.కొందరిలో ఇన్ఫెక్షన్ కూడా కలిగిస్తాయట. ఇలాంటివారు మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు గాయాలు పుండ్లు ఉంటే వారికి ఆ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందట.

మరి కొంతమంది బాత్ టట్లో స్నానం చేస్తూ ఉంటారు.. ఇలాంటివారు అందులో మూత్ర విసర్జన చేస్తే అందులో కలిసిపోతాయి దీనివల్ల ఒళ్ళు మొత్తం అంటుకుపోవడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా సోకవచ్చు.. అలాగే కొంతమంది అథ్లెట్లు కూడా పాదాల నుంచి ఫంగస్.. బ్యాక్టీరియాను పోగొట్టడానికి పాదాలను మూత్రంతో తడుపుతారట..

కొన్ని దేశాలలో నీటి కొరత ఉన్నవారు స్నానం చేస్తున్నప్పుడే మూత్ర విసర్జన చేస్తారు.దీని వల్ల నీటి కొరత నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని ఇలా చేస్తారట. కానీ స్నానం చేస్తున్నప్పుడు యూరిన్ విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.

స్నానం చేస్తున్న సమయంలో కాస్త గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.దీనివల్ల శరీరం కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: