షుగర్ పేషెంట్లు పీస్తాని తినవచ్చ..?

Divya
డ్రైఫ్రూట్ శరీరానికి చాలా మేలు చేస్తాయి.. వీటిని తినడం వల్ల ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.. వీటివల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా చేస్తాయి.. ఈ ముఖ్యంగా డ్రైఫ్రూట్లో ఒకటైన పిస్తా కూడా మంచి ఉపయోగాలను అందిస్తాయి. ఇందులో ఉండేటువంటి ప్రోటీన్లు ఫైబర్ కొవ్వు పదార్థాలు మన శరీరానికి చాలా అవసరం. కొంతమంది పిస్తా పప్పు తినడం వల్ల షుగర్ పెరుగుతుందని అపోహ కూడా ఉంటుంది. మరి పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం..

పిస్తా తినడం వల్ల సాధారణంగా ఆకలి వేయదు ఎక్కువసేపు కడుపు నిండేలా చేస్తాయట.

పిస్తా లో ఉండేటువంటి ఆరోగ్యము కరమైన ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు ఫైబర్ వంటివి పుష్కలంగానే లభిస్తాయి.

రక్తంలో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ కూడా పెరగనివ్వకుండా నిరోధించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్రను కూడా పోషిస్తాయి..

పిస్తాలో కార్బోహైడ్రేట్లు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిల పైన ఎలాంటి ప్రభావాన్ని కూడా చూపించవట
.
షుగర్ ఉన్నవారు రోజుకి 50 గ్రాముల వరకు పిస్తాను తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి.ఈ సమయంలో మధుమేహ వ్యాధి గ్రహస్తులు ఉప్పు కలిగిన పిస్తాను తినడం చాలా మంచిదట. అయితే పిస్తాను పరిమితికి మించి తినడమే మంచిదని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు..
ఇటీవల ఒక అధ్యయనంలో కొంతమంది వ్యక్తులను 12 వారాలపాటు 30 గ్రాముల ఇస్తాను తినడం వల్ల వారిలో చక్కెర స్థాయి 9 శాతం వరకు తగ్గిందట..
మరో 30 మంది వ్యక్తులకు 12 రోజులపాటు ఇస్తాను 50 గ్రాములు చొప్పున పెట్టడం వల్ల వారికి..HBA1C స్థాయి..0.5% వరకు తగ్గిందని తెలియజేశారు. చివరిగా పిస్తా తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేలా చేస్తుంది. లేకపోతే వైద్యుల సహాయం కోరి పిస్తా ను తినడం షుగర్ పేషెంట్లు మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: