అన్నం తినడం వల్ల థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుందా..?
బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ అధికంగా లభిస్తుంది.ఈ గ్లూటెన్ పదార్థం మన శరీరంలో ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుంది.అందుకే థైరాయిడ్ తో బాధపడేవారికి అన్నం తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.ఇది శరీరంలో ప్రతిరోధకాలను తగ్గించి,క్రమంగా థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కలిగిస్తుంది.అదీగాక అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి.దీంతో ఎంత తిన్నా మనకు చాలా త్వరగా ఆకలిగా అనిపిస్తుంది.దీనితో కడుపు నిండేదాక తింటూనే ఉంటాము.అలా తినడం అస్సలు మంచిది కాదు.ఎందుకంటే కార్బోహైడ్రేట్లు రిలీజ్ చేసే శక్తి మన శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతుంది.దీనితో బరువును అమాంతం పెరుగుతుంది.ఈ కారణం చేతనే థైరాయిడ్ సమస్య ఉన్నవారు అన్నం తినొద్దని అంటారు.
అంతే కాక బియ్యంలో క్యాల్షియం,మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా తక్కువగా ఉంటాయి.దీనివల్ల థైరాక్సిన్ హార్మోన్ అతిగా రిలీజ్ అయ్యి థైరాయిడ్ సమస్యలు కలుగుతాయి.బరువు తగ్గాలనుకునే వారు కూడా అన్నాన్ని స్కిప్ చేయడం చాలా మంచిది.
ఒకవేళ అన్నాన్ని స్కిప్ చేయడం వీలు కాకపోతే వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్,కొర్రలు,ఆరికలు,సాములు వంటివి వారి ఆహారంలో చేర్చుకోవడం చాలా ఉత్తమం. మరియు ఇందులోని కాల్షియం,పొటాషియం, మెగ్నీషియం,ఫాస్ఫరస్,జింక్ వంటి సుగుణాలు పుష్కలంగా లభించి థైరాక్సిన్ హార్మోన్ సక్రమంగా రిలీజ్ అవ్వడానికి దోహదపడతాయి.
కావున మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే అన్నం స్కిప్ చేయడం ఉత్తమం.