పుట్నాల ను గర్భిణీ మహిళలు తీసుకోవచ్చా..?

Divya
మహిళ గర్భం దాల్చింది అని తెలిసిన మొదటి రోజు నుంచి బిడ్డ బయటకి వచ్చే వరకు ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మహిళలు గర్భిణీ గా మారిన తర్వాత కొన్ని ఆంక్షలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అందులో భాగంగానే పుట్నాలు తీసుకోవచ్చా అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మెదులుతుంది.అందుకు గల సమాధానం ఏంటో తెలుసుకుందాం.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కొవ్వు రహిత ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకు గుండె పనితీరు మెరుగుపడుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే  పుట్నాలను రోజు వారి ఆహారంలో తరచుగా తింటూ ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు దీర్ఘాయువు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పుట్నాల లో త్వరగా జీర్ణమయ్యే ఫైబర్, ప్రోటీన్ల కారణంగా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది.

జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలను తొలగించి.. అంతర్గత అవయవాలను కూడా శుభ్రపరిచి మనిషి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుట్నాలలో  ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎముకలు, కణజాలాలు, కండరాల నిర్మాణానికి కూడా ప్రోటీన్ అందుతుంది. ఎక్కువగా తీసుకుంటే గజ్జి ,తామర, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. జుట్టు రాలే సమస్య కూడా ఉండదు. గర్భిణీ స్త్రీలు పుట్నాల ను సరైన నిష్పత్తిలో తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు కూడా మేలు జరుగుతుంది. ప్రసవం సమయంలో శారీరక అలసట, నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పుట్నాలు చాలా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు తినడం వల్ల ప్రసవ వేదన ఉండదట. ప్రసవం సమయంలో చాలా చక్కగా పనిచేస్తాయి.

కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు.. సాధారణ మహిళలు కూడా పుట్నాలు తినడం వల్ల గుండె ఆరోగ్యం దీర్ఘాయువు కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ రోజువారీ ఆహారంలో ఈ పుట్నాలు  చేర్చుకోవడం వల్ల దీర్ఘాయువును పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: