బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి..
అలాగే పుచ్చి పళ్ళు లేక ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. అలానే సరైన టూత్ పేస్ట్ తో బ్రష్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. అలాగే సరిగ్గా బ్రష్ చేయక పోవడం వల్ల దంతాల సమస్యలు ఇంకా చెడు శ్వాస లాంటి సమస్యలు ఉంటాయని ఖచ్చితంగా గుర్తుంచుకోండి.ఇక ఎప్పుడైనా పళ్ళు తోమేటప్పుడు వెర్టికల్ గా చేయాలి. హారిజంటల్ పద్దతిలో బ్రష్ అనేది అస్సలు చేయకూడదు. ఇక చాలామంది హారిజంటల్ గా బ్రష్ చేస్తారు. దాని వల్ల ఇరిటేషన్ ఇంకా డ్యామేజ్ వంటి సమస్యలు అనేవి వస్తాయి.ఇక అలానే పళ్ళు తోమేటప్పుడు బ్రష్ 45 డిగ్రీలు ఉండేటట్లు చూసుకోవడం చాలా మంచిది. నెమ్మదిగా పైనుంచి కిందకి జరుపుతూ స్ట్రోక్స్ అనేవి ఇవ్వండి. అంతే కానీ పక్క పక్క స్ట్రోక్స్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. ఇలా చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా ఉంటే మీ పళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.ఇక అదే విధంగా క్రిములు అనేవి కూడా తొలగిపోతాయి. ఒకవేళ గనుక ఎక్కువ ఒత్తిడి పెట్టి పళ్ళని తోమితే అప్పుడు పంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి.