దప్పిక ఎక్కువయ్యే వరకు ఉంటున్నారా..? ఇక అంతే !
శరీర అవయవాలు అన్ని సక్రమంగా పనిచేయాలంటే అందుకోసం మనం తగినంత నీరు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అనవసరంగా ప్రతిసారి నీరు దప్పిక అయితే.. అందువలన మన శరీరంలో ఏదో ఒక సమస్య ఉన్నట్లు సంకేతమని కొంతమంది నిపుణులు తెలియజేశారు.
అందులో ముఖ్యంగా అలసట, కళ్ళు మసక బారడం వంటివి అనిపిస్తూ ఉంటాయి.ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే మీరు ఆరోగ్యంగా లేనట్లే అని తెలుపుతున్నారు.
1). నీరు అధికంగా దాహం వేసిన, మలవిసర్జన తరచూ వస్తున్న, ఇది మధుమేహానికి మొదటి సంకేతం.
2). శరీరంలోకి చెమట, అలసట ఎలా వస్తాయంటే…రక్తంలో సరిగా హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల తరచూ ఇలాంటివి జరుగుతాయట. అంతేకాకుండా అధిక రక్తస్రావం జరగడం వల్ల అలసట , చెమట , కళ్ళు తిరగడం వంటివి జరుగుతాయి.
3).మానవుని శరీరంలో క్యాల్షియం ఎక్కువగా ఉండకూడదు. ఇది ఎక్కువగా ఉండటంవల్ల క్షయ, క్యాన్సర్ వంటి జబ్బులను సంభవించేలా చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో ఎక్కువగా క్యాల్షియం ఉన్నట్లయితే, అది ఎముకలను దృఢంగా లేకుండా చేస్తుంది. తద్వారా మూత్రపిండాలలో రాళ్ళు వంటి సమస్యలకు దారి తీస్తుంది..
4). లాలాజలంలో ఎక్కువగా నీరు వచ్చినప్పుడు మనకు ఎక్కువ దాహంగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులలో సిగరెట్టు తాగడం మంచిది కాదు.అంతేకాకుండా నోరు పొడిబారడం వల్ల నోటి క్యాన్సర్, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటివి జరుగుతాయి..
అయితే ప్రతి ఒక్కరూ నీటిని తగిన సమయంలో తీసుకోవడం మంచిది. అంతేకాకుండా నోటిని ఎల్లప్పుడూ తేమ ఉండే విధంగా చూసుకోవాలి. లేకపోతే ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది..