ఊపిరితిత్తుల సమస్య రాకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి...
మీట్, లివర్, ఎగ్స్, పౌల్ట్రీ, ఫిష్, షెల్‌ఫిష్, పీనట్స్, కాలీఫ్లవర్ లో కోలీన్ ఉంటుంది. కోలీన్ ని ఎడ్మినిస్టర్ చేయడం కొలాజెన్ డిగ్రడేషన్ కి దారి తీసే రియాక్టివ్ ఆక్సిడెంట్ స్పీషీస్, ఇసనోఫిలిస్ ని రెడ్యూస్ చేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్ తో కూడుకుని ఉన్న డైట్ తీసుకోవడం వల్ల పొల్యూషన్ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.ఫిష్ ఆయిల్స్ లో ఉండే ఒమేగా 3 ఆయిల్స్ వంటి ఫ్యాట్స్ కి అల్వియొలార్ ఎపిథెలియల్ ఇంజురీ కి కారణమయ్యే ఫైన్ పార్టిక్యులేట్స్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేసే ఎబిలిటీ ఉంది. పసుపులో ఉండే ఈ ఫైటో కెమికల్ కి యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది పల్మనరీ ఫైబ్రోసిస్ డెవలప్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయగలదు.ఇన్‌డోర్, మరియూ ఔట్‌డోర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉండే కార్డియాక్ పేషెంట్స్ ని ఇందులో ఉండే యాంటీ కొయాగులెంట్ ప్రాపర్టీస్ కాపాడుతాయి.