పెరిగిన బంగారం, వెండి ధరలు..ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Satvika
గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి..అయితే ఈరోజు మార్కెట్ లో మాత్రం ధరలు పైకి కదిలాయి..నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో పైకి కదిలాయి..బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఈరోజు బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100, అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110లు పెరిగింది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 నుంచి రూ..46,400 కి పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50, 510 నుంచి రూ.50,620కి పెరిగింది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కేజీ వెండిపై రూ. 300 పెరిగి రూ. రూ.55, 900కు చేరుకుంది..

నేడు ప్రధాన మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46, 400గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.50, 620పలుకుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 620 వద్ద కొనసాగుతోంది.విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 620 వద్ద ఉంది.చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,670గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 920పలుకుతోంది. ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46, 400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.50, 620 పలుకుతోంది. కోల్‌కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.50,620కు లభిస్తోంది.బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46.450గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 పలుకుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50.620 వద్ద ఉంది.ఇక వెండి ధరల విషయానికొస్తే..గురువారం వెండి ధరలు బంగారం బాటలోనే పయనించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.61,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.55, 900 పలుకుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: