గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం..అదే దారిలో వెండి..!

Satvika
వావ్..ఈరోజు బంగారం ధరలకు ఊరట కలిగింది.. నిన్న, మొన్నటిదాకా భారీగా పెరిగిన ధరలు నేడు మార్కెట్ లో అమాంతం కిందకు పడిపోయింది.నిన్న ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో కాస్త దిగి వచ్చింది..తాజాగా దేశీయంగా పది గ్రాముల బంగారం ధరపై రూ.220 వరకు తగ్గుముఖం పట్టింది. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..

ఈరోజు ప్రధాన మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,760 వద్ద ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,860 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 వద్ద ఉంది. బంగారం తగ్గితే..వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి..కేజీ వెండి ధర రూ. 300 తగ్గి రూ. 66,000 గా నమోదు అయింది..ఈరోజు భారీగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: