మహిళలకు శుభవార్త.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..!

Satvika
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి... నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా ఊరటను కలిగిస్తున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి.నిన్న వెయ్యికి పైగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో 250 మేర తగ్గింది. కొన్ని నగరాల్లో అయితే రూ.350 మేర తగ్గడం విశేషం. అయితే నిన్న బంగారం బాటలోనే పయనించిన వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. కిలో వెండిపై సుమారు రూ. 200మేర పెరిగింది. మరి గురువారం (జూన్‌16) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..

నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం..హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,150గా ఉంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.250 దిగిరావడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,440కి తగ్గింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద కొనసాగుతోంది.విశాఖ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది.చెన్నై లొ22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500 పలుకుతోంది.


ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 440 వద్ద కొనసాగుతోంది.ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,170గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 పలుకుతోంది.బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,170ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 పలుకుతోంది. కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది..కేజీ వెండి ధర రూ. 200 తగ్గి రూ. 67,000 గా నమోదు అయింది..మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: