మహిళలకు శుభవార్త.. తగ్గిన పసిడి, వెండి ధరలు..

Satvika
మహిళలకు అదిరిపొయె గుడ్ న్యూస్..ఈరోజే మార్కెట్ లో బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయని నిపుణులు అంటున్నారు.. అదే విధంగా వెండి ధరలు కూడా తగ్గినట్లు తెలుస్తుంది. గత మూడు, నాలుగు రోజులుగా స్థిరంగా ఉంటున్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గడం గమనార్హం..అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ఈరోజు ధరలు పైకి కదిలాయి..మన దేశంలో బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి..ఇది నిజంగా మహిళలకు కళ్ళు చెదిరే  న్యూస్ అనే చెప్పాలి..శుక్రవారం బంగారం కొనాలని అనుకునేవారికి మంచి రోజు అని చెప్పాలి.ఈరోజు మార్కెట్ లో ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..


దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూడండి.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,370 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900 వద్ద ఉంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 ఉంది..ఇకపోతేకేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 వద్ద నమోదు అవుతుంది.


హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 52,370 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 48,000 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గి పోయాయి. కేజీ వెండి ధర రూ.1000 తగ్గి. రూ. 69,000 గా మార్కెట్ లో ఉన్నాయి..ఈరోజు ధరలకు బ్రెకులు పడ్డాయి..ఎన్ని ప్రభావాలు వచ్చిన కూడా బంగారం కు డిమాండ్ మాత్రం తగ్గలేదు..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: