గుడ్ న్యూస్ : తగ్గిన బంగారం, స్థిరంగా వెండి

Vimalatha
గత రెండ్రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతకుముందు రెండ్రోజులు భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ఇప్పుడు కాస్త ఊరటనిస్తోంది. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టడం కొనుగోదారులకు శుభవార్త. ఈరోజు స్వల్పంగా బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల 1 గ్రాము రూ.1 తగ్గి రూ.4,499 , 8 గ్రాములు రూ.8 తగ్గి రూ.35,992, 10 గ్రాములు రూ.10 తగ్గి రూ.44,990, 100 గ్రాములు రూ.100 తగ్గి రూ.4,49,900కి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 1 గ్రాము రూ.1 తగ్గి రూ.4,909, 8 గ్రాములు రూ.8 తగ్గి రూ.39,272, 10 గ్రాములు రూ.10 తగ్గి రూ.49,090, 100 గ్రాములు రూ.100 తగ్గి రూ.4,90,900కి చేరుకున్నాయి. ఇక కేజీ వెండి నిన్నటి ధరలోనే స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి గత రెండ్రోజులుగా రూ.73,000వ వద్దే కొనసాగుతోంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.73,000 ఉంది. కొనుగోలుదారులకు ఎప్పటికప్పుడు మారే వెండి, బంగారం ధరలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ఇక ఈ రోజు గరిష్టంగా నమోదైన బంగారం ధర రూ.51,430.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,430
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,380
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,470
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,610

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: