బంగారు ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ధర..

Satvika
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. వారం రోజుల నుంచి ఈ రేట్లు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి..రేట్లు ఉపశమనం కలిగిస్తుంది. రోజూ రోజుకు రేట్లు కిందకు దిగిరావడంతో చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. విజయదశమి  తర్వాత బంగారం నిల్వలు పెరగడంతో ధరలు తగ్గాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.  మొత్తానికి గత కొన్ని నెలలుగా మూసివున్న దుకాణాలకు ఇప్పుడు జన కల వచ్చింది. ఎక్కడ చూసినా బంగారు దుకాణాల్లో జనాలు కిక్కిరిసి ఉన్నారు. దానికి తోడు రేట్లు పూర్తిగా తగ్గిపోవడంతో జనాలు ఎక్కువగా నగలను కొనుగోలు చేస్తున్నారు. దీపావళికి రేట్లు పూర్తిగా కిందకు వస్తాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు..


అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు పూర్తిగా తగ్గాయని నిపుణులు అంటున్నారు. నిన్నటి ధరతో పోలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గుదలతో రూ.51,550కు క్షీణించింది. ఇకపోతే 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు రూ.340 తగ్గింది. దీంతో ధర రూ.47,250కు పడిపోయింది. ఈరోజు విషయానికొస్తే కాస్త ఎక్కువగానే పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.51,920కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,600కు ఎగసింది.

గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన కిలో వెండి ధర మాత్రం ఈరోజు కాస్త ఉపశమనం కలిగిస్తుంది.. ఏకంగా కిలో ధర మీద 700 తగ్గింది. రూ.66,300కు క్షీణించింది. వస్తువుల తయారీ.. విక్రయాలు పూర్తిగా తగ్గిపోవడంతో వెండి రేట్లు కిందకు దిగాయి..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర   ఈరోజు ఉరుకులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరుగుదలతో 1905 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.61 శాతం పెరుగుదలతో 24.03 డాలర్లకు పెరిగింది. .. మొత్తానికి మళ్లీ బంగారం రేట్లు పెరిగేలా ఉన్నాయని అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: